అలుగు కన్నడ, శమిళ, మళయాళ భాషలలో

సాటినామెతలు

క. ఎజిటెవ రాయాలభు 7 బావా క; a సుల్తాన్‌ బజార్‌, మ్లైౌడ్యాబాద్‌. ఆం్మప్ఞ

for ki లలత లతీతతు

సంకలనం శ్రీ) నిడుదవోలు వేంకటరావు (శ్రీ ఎమ్‌. మరియప్ప భట్‌ డాక్టర్‌ ఆర్‌. పి, సేతుపి శై

తా

డాక్షర్‌ ఏన్‌." నోయల్‌

=

Ae 5 విజయా పబ్లికెష న్స్‌

మ]దాసు-]/.

స్ట ATG

Telugu version of ‘Comparative Proverbs i in Dravidian Languages’

Compiled by: Sri N. Venkata Rao a స్ట pn M. Mariappa Bhatt | | న. R.P. Sethu Pillai IN ల. Dr. K. Nayar 22133 gr 36 ul / | | a First Edition: 3,000 Copies October 196]

Price Re. 1-86

Published under the auspices 01 The Southern Languages Book Trust Second Series: TELUGU—10

Published by: VIJAYA- PUBLICATIONS, MADRAS- ఇ.

అశ్వాన్ని ఈంరారునటనాలిద

Printed at mL Printers, Madras-1]7?.

తొలిపలుకు

([పాంతీయ భావ లన్నింటిలోనూ ఒక భాషలోని ఉత్తమ రచనలను ఇతర భాషల లోనికి తర్జుమా ల. ఉకూ. ఉతిణ భామలు నాబ్సింటిలానూ నూ మంచి ప్ర _సకములను చౌకగా (పచురింపించుటకూ సంకల్పించి, దషిణ భాషా పున్తక సంస్థ కావించుచున్న |ప్రశంననీయమైన కృషికి నేనా సంస్థను అభినందిం ుచున్నాను. మన భాషలలో చౌకధరలకు దొరకు మంచి పు స్తకములకు ఎంతేని అవసరమున్నది. అవసరమును

పు నక సంస్థ తీర్చగలదని నా నమ్మకము. సంస్థ తల

el]

టన కార్యకలాపము ఫల పదముగా కొనసాగవ లెనని నేను

ర్తి

కించ చున్నాను, For Ri ator at ల౮౮౪ప్తో

Moet

(డి. సంజీవయ్య,

పాద రాబాదు, ముఖ్యమం (తి, ఏ6 ౪-1960. ఆం(ధ|పచేశ (ప్రభుత్వము.

ఉపోదాతవముం mse)

(సతి భాషలో జన్యమైన వివేకమును సామెత నం|గహాముగ, కొలది మాట లల మనివారముగ తలుషును? (దావిడ భాషలలో సామె తలు నమృద్దముగ నున్నవి.

తమిళ, మళయాళ భావమలలో సామెతను 'పలమొళి”_. 'పంళచెల్లు' అందురు. తెలుగు కన్నడ భావలలో "నానుడి “నాన్నుడి' అనునపి సామెతకు డేసియ సర్య్యాయ వళ “పజల మాటి అని పదముల కర్గము. "సామెత, “గాద'అను నవి రెండు భామలలో ఎస్కువగ వాడుకలోనున్న శబములు.. రెండును తద్భవ శబ్రములు.

తమిళ భావలో 'పలమొళి నానూరు అను పేరున. సరసము సాహిత్య యుగమందే నాలుగు వందల సామెతల. |పషవథమ లోకే క్రి సంకలనము. (పచుకితమయి యుండెననుట మన కానందము కలిగించును. నంగము సాహిత్యము క్రీస్తు శకము తొలి శశాబ్దులలో వృద్దినందెనని ననున చున్నారు. !ివ శతాబ్దము ద్విటియార్దమున | చావీడ భామలను సవిమర్శముగ శోధించిన ఐరోపీయ విచ్వాంనులు కొందకీ నా మెతల (సాముఖ్యమును |గహించిరి. "వెర్సివాల్‌ , డాక్టర్‌ గుండర్ట్‌ పండితులు తమిళ, మళయాళ భాషలతో సామెతల సంకలనములను |పకటిం చికి. డాక్టర్‌” కికైల్‌ శాను రచించిన కన్న డ-ఆంగ్ల నిఘంటువులో ఆయా శబ్దముల కెదురుగ తగు

మెత లుండును. విన *తానుభవ అజా సై!

VI

సామెతల నుదవారింఛెను. ,తెలుగులో . (శ్రీ ఎమ్‌. డల్లియు. జా. మొట్టమొదటి సామెతల: 'సంకలమును తయారు చేసి, చాల ఐరోపీయ భావలలో సామెతల అనువాదములను 'కూడ చేర్చి [పకటించెను. |

“సాత్‌. నా మూకల అను (పన్తుత సంకలనమున | దావిడ. (తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ) భాషలలో తుల్యార్థక్ష ములుగ, గనిపించు 420 సామెతలు మాత మీయబడినపి. ఇట్టి" సామెత లింకను గలవు. సామెతలలో చాల వరకు భావన లోనే కాక, భావ వ్యక్తీకరణ విధానములో కూడ ఎంతయొ సామ్యము కనిపించుచుండుట చి తము. స్థానిక (పభేదములు స్యల్బ్పముగ మాతమున్నవి. కొన్ని ఉదాహరణములు పరిశీ శించిక సామ్యము చక్కగ బోధవడును:

& ఆడే కాలూ, పొడే నోరూ ఊరకుండవు. ఆడిద కాలు, హోడిద బాయు,సుమ్మ నె ఇరదు.

ఆడియ కాలుంపాడియ నావుం ను మా ఇరాదు."

«nx gl

ఆడియ .కాలుమ్‌, వాడియ నావుమ్‌ వెరుళె ఇల ఆ? నిండు, కుండ తొణకదు తః నికాకుడమ్‌: నీర్‌ తుళుంచాదు.

ము నెబిక్కుడమ్‌, తుళుంబుక్ష కల్ల.

VIl

తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ ఛాషలలో సామెతలను (పకటించుటలో ఆయా భాషలలోని సామెతలను "మొదట ఇచ్చి, దాని దిగువను మిగిలిన మూడు భాషలలో తత్తుల్యములై సామతలు వరుసగ ఉదాహతములు.

మ్మ దాసు విశ్వ వీిద్యాలయమున నాలుగు (దాపిడ భాషా శాఖల అధ్యతులు సమసష్టిగ సంకలనము చేయగా, దషిణ. భాషా పుస్తక సంస్థ యాజమాన్యమున [పకటితమగుచున్న బహు భాషా సంకలన మిట్టిపయత్నములలో మొట్ట మొదటిది. దకీణాది భాషలలోను, సంస్కృృతిలోను |పాతిపదికగ నున్న ఐక్య భావమును పాఠకు లీ (గంథమున చక్కగ గు_ర్హింపగల రని ఆశించుచున్నా ము.

ఆర్‌. పి. సేతుపిశె. a మదాను విశ్వ విద్యాలయము. ఎం. పి. మరియప్ప భట్‌.

ఎస్‌ కె. నాయర్‌. ఎన్‌. వేంకటరావు.

తెలుగు:

తమిళం:

తెలుగు:

కన్నడం:

1 తంగ జెల్ల ము: ఆత్మలో విషము. ఉదట్టిల్‌ వెల్లమ్‌ ఉళ్ల త్రిల్‌ నంజం.

. అందని పూలు దేవునికీ అర్పణ.

ఎటకద (ఎక్కద) వూవు దేవరగా. .

10

తెలుగు;

కన్నడం:

తమిళం:

మళయాళం:

తెలుగు:

తమిళం;

తెలుగు: కన్నడం:

తమిళం:

మళయాళం:

తెలుగు; కన్నడం: తమిళం:

సాటి సామెతలు

లి

అందలూ పల కీ లెక్కి_తే మోసనేవారు ఎవరు?

౧౧ ఎల్లరూ పల్లక్కి పరిద రె హొరువవరు యారు. లా ఎల్లారుమ్‌ పల్లి కు ఏరినాల్‌ వల్ల కె. యార్‌ తూక్కు. గిఅిదు. ఎల్లారుమ్‌ వల్ల క్కి లేరియాల్‌ చుమక్కున్నతు ఆర్‌?

4

వంటి తే సిగ, అందకపోతే కాళ్లు

ఎట్టినాల్‌ తలయెప్పిడి: ఎట్టా కతల కాలె ప్పిడి. ర్‌ అంబలి (త్రాగేవానికి మీసాలు త్తిపెప్టేవాడు ఒకడు. అంబలి కుడియువగ మీసె తిక్కువ నొబ్బ. కుడిప్పదు కూళ్‌ కొప్పళివుదు పన్నీర్‌.

కజ్టీకుటిచ్చు కిడన్నాలుమ్‌ మీక తుటక్కాన్‌ ఆళు, పైల్‌

6 అక్క- మనదియైకే బావ మనవాడా?

అక్కున వరో భావన నెంటు. అక్మా- ళ్‌ ఉరొవుమ్‌ మచ్చాన్‌ పగయుం ఆగుమా?

సాటి సామెతలు lf

తెలుగు:

కన్నడం:

తెలుగు:

కన్నడం:

తెలుగు:

కన్నడం:

తమిళం:

తెలుగు:

కన్నడం:

"తెలుగు:

నం! వ్‌ చా హం. | Sa dials | ; | MrT Rr 7 on =

కన్యా

_ అగికి వాయువు తోడె నటు. లి 0

శెంకిగా గాళి సహాయ. 8

అగిలో మిడత పడటు. ఉఐ

బెంకిగ వాత బిద్దహాగ., 9

అగ్గువ అయితే అంగడికి వస్తుంది.

అగ్గ వాదర అంగడి గె బరు శై. మలింద పండమ్‌ కడై క్కువరుమ్‌.

10 అడకొ తులోని పోక, తరియల్లి సిక్కిద అడ కేవో గె. శాలి 11

అతి రహస్యము బట్టబయలు.

మళయాళం: అరమన రహాన్యమ్‌ అంజ్ఞాడియిల్‌ పరళ్యమ్‌.

12

తెలుగు: కన్నడం:

తమిళం;

"తెలుగు:

కన్నడం:

తెలుగు;

తమిళం:

తెలుగు:

ఆంటి

సాటి సామెతలు

i 12

త్తకొట్లిన కుండ పాతకుండ: కోడలుకొట్టిన కుండ కొత్త కుండ,

వొడెద మడకెగ బల ఇల్ల.

మామియార్‌ ఉడ్పైశ్తాల్‌ మన్నోడు; మరుమగళ్‌ ఉగె తాల్‌ పొన్నోడు.

18 అత్త చచ్చిన ఆరు మాసాలకు కోడలికంట నీరు. అ_క్తే సత్తు ఆరు తింగళల్లి సొసెయ కన్నీరు.

(

14 అత్తకు మీసాలుంసే మేనమామ వరస. అశక్రెక్కు మీనై ముశై శాల్‌ సి తవ.

15

అత్తగారు మెచ్చిన కోడలు ఉంటుందా?

మూమియార్‌ మెచ్చిన మరుమగళ్‌ ఇల్లి.

సొటి సామతలు ia

తెలుగు:

కన్నడం:

తమిళం:

తెలుగు:

కన్నడం: తమిళం: మళయాళం:

తెలుగు:

కన్నడం: మళయాళం:

Es శి తెలుగు? . లు:

కన్నడం:

16

“17 అతడి కేమి తెలుసు అంగడి వ్యాపారం? అడి” గొతో అంగడి వ్యాపార? ఆడు అజీయుమో అంగాడి వాణిపం*

ఆడు అజియు మో అంగాడి వాణిభం? 18 అత్యాశ అనర్లకము. -

అతియోాసె గతిగేడు. అళెస్టళ అనర్థమ్‌. ఇ.

19

ber wi » శ్‌ ణ్‌ an . || న్న ధో క్తి 4 oi య.

కన్నడి యొళగిన “గంటు. =... వాన్న్టిప

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం;

సాటి సామెతలు

20 అధికమయితే అమృతము విషము,

అధికవాదశె అమృత విష. అళ వుక్కు మింజినాల్‌ అముదముం నంజు, అధిక మాయాల్‌ అమృతమ్‌ విషమ్‌. 21 అన్నము ఆంబము, నీరు పె త్యము, . స్య కూళు కుత్త: నీరు పిత్త,

22

అన ము 'పెటిన వొఠిలు కన్నము పెట్టవచ్చునా? ల్‌ రు ఠం

అన్నవోకిద మనగ” కన్ను ౧,

_అన్నమిట మనెయిల్‌ కన్నమిట్లాన్‌. ను

అన్నమ ఇట్టిడ త్తు కన్నమ్‌ వెక్కురుళు.

లి

తెలుగు అన్నానికి లేని ఉరుగాయ: ఉంచేనేమి లేకపోతేనేమి.

కన్నడం:

ఊటక్కిల్ల ఉప్పినకాయి. .

సాటి సామెతలు 15

"తెలుగు;

కన్నడం:

తమిళం:

మళయాళం;

"తెలుగు:

కనడం: తమిళం:

మళయాళం:

తెలుగు:

తమిళ౦:

24

అన్నీ తెలిసినవాడూ లేడూ: ఏమీ తెలియనివాడూలేడు.

ఎలా బల వనిలా ఏను తళియదవ నీలా. క) ౧౧

ఎల్లామ్‌ అరిందవనుమ్‌ లై: పదుంఅరియాదవనుమ్‌ యిల్లె.

ఎల్లామ్‌ అరిజ్న వనుమ్‌ ఇల్లా పదుమ్‌ అరియా" త్తవనుమ్‌ గల్ల

25

అప్పులేని. గంజి దొప్పెడే చాలును:

'కడవిలద గంజి కాలు వహోొ"ు సాకు, లా

కణన్‌ ఇల్లాద కంజీి కాల్‌ వైయిరు పోధ్యుమ్‌.

కటమ్‌ ఇల్లాత కజ్ఞో ఉత్తమమ్‌, 29 అబద్దాని కై నవాడూ, నిజానికి చెడినవాడూ లేడు.

మెయిస్ఫొల్లి క్కెటారుమ్‌ ఇలై పొయిసొల్లి వాయిదారుం ళు - ws a)

ysl

| తా జు భో జో జా wv -ఇ లె. య. చూ wo యాసతో

మళయాళం;

7

చ్‌ాలా

శేరు పజ: కెట్టవరుకు పొళిఫరజు వానవరుమ్‌ కల్లి. : .

16

తెలుగు?

కన్నడం:

తమిళం:

తెలుగు:

కన్నడం: తమిళం;

నాటి సామెతలు 27 అమ్మ గృహ। పవేశము: అయ్య శ్మశాన (ప్రవేశము.

అమ్మునవరు పట్ట క్కె బరువాగ అయ్యనవరు చెట్ట క్కె ఏరిదరు.

అయ్యరు ఉరుళ - అమ్మై తెరుళ.

== _ అయ్య వచ్చే వజకు ఆమావాస్య ఆగుతుందా? అయ్యర్‌. వరుగిర్రవ రై అమావాసి శ్రా త్హిరుక్కుమా,

వరి

ఆయిదు (వేళ్ల సమానముగా ఉంటవా? అయిదు బెరళూ జంే నీమనాగి యిరు త్రయ? ఐందు విరలుమ్‌ ఒం(డుపోల్‌ ఇరుక్కుమా?

నాశం. రనెఆ 2? మళయాళం: అంజు మిరలుమ్‌. ఒరు ra Tot Ss a | won ye Meh. hin Rete Tr wpe rw mm భి

తెలుగు;

తమిశ్యర్థక =

Ww 80. అరగదీయడం తెలియనివానికి ఆయధ మెందుకు?

-అటుక్కు ఆకియాదవనక్కు ఆయిర మజివాళ్‌్‌ ''

సాటి సామెతలు 17

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం:

తెలుగు:

కన్నడం: తమిళం:

తెలుగు:

కన్నడం:

తెలుగూ

తబుశం: '. మళయాళం;

జ్ర - Pee లాబాను మ్‌ wg .'అలము తిన్న కోతవలె.

వై అరచేతిలోని 'ఉసిరికాయ. .

అంగ యలి నెలికాయి. ని ఉళ్ళంగయ్యిల్‌ నెల్లిక్కని. ఉళ్ల ంకయ్యిల్‌ నలక లిపి

అరటి పండులో సూది గుచ్చినట్లు.

బాశెవహాడ్లినలీ సూజి సిక్కావోగా' "=... వాశె పళ త్రిల్‌ త్‌ ఏపటినార్‌ ఫోల,

88

ఆరవై యేండ్ల యితే ఆరులు మరులు...

అరువశు వర కై 'అరుళో మరుళో? అనాలే ర్‌

84

. ఇంజి తిన్టం కురంగు 'పో లె.

న. సా స్త

ఇంటి తిన్న కురటు పోల,

18

తెలుగు:

తమిళం౦:.

మళయాళం;

తెలుగు;

కన్నడం:

తమిళం:

మళయాళం:

తెలుగు:

కన్నడం:

సాటి సామెతలు కిరి

అలువుడిని బలువుడు కొట్టితే బలువుడుని (బహ్మ దేవుడు కొడతాడు.

ఎళియారై వలియార్‌ అడిత్తాల్‌ వలియా౭ె చైవమ్‌ అడక్కుం.

ఎలియవరె వలియవన్‌ అడిచ్చాల్‌ వలియవనె క. వమ్‌ అటిక్కి మ్‌.

స్ట షల . © * జు ల్‌ =a క్ష్‌ wr Dr SG Sw

అల్పునకు 'ఐళ్వర్యం వస్తే అర్థరాత్రి గొడుగు తెమ్మన్నాడట,

ల్రల్బని గా ప. అర్లరా [తలి కొడహిరిసికొండా.

eS ట్ట

అల్బన అర్థం తి కుడపిడిక్కుమ్‌. లి? అవసరగానికి ఆకుల్లో పెట్టు; నాకు. నేలను పెటు. - Sach కూ జా =. : “a -

అవసర దవని7, యెలయ్సెల్లివోకు: వన నెలదల్లి వోక్సు.

“మళయాళం: కొడియన్‌ ఇలక్కుజోయి; ఎనిక్కు నిల త్తుతా,

సాటి సామెతలు 19 88 తెలుగు: అశ్వత |పదక్షీిణముచెసి కడుపుపటి చూచుకొన్నదట. fu (>)

కన్నడం: అక్వత్స సుత్తు వై) మక్క_ళాగు త్తేం దె ఒందుసు త్తు బందు హాళ్లు ముట్టినోడోళం తె,

తమిళం: అరసమర శ్తెను[టివందు అడివై_యిశై ఏతడవిప్పార్రాళ్‌ .

= ప్రి తెలుగు: .. ఆక్షలి రుచి యెజుగదు, నిద్ర నుఖ' మెలుగదు. తమిళం: వసి రుసి అజీయాదు, నిత్తిర్వై నుగమణియాదు.. * మళ యాళ ౦: విసప్పిను కటి వేండా: ఒఅక్కిను పాయ వేండా. 40

తెలుగు: ఆకలిగొన్న కరణము పాత కవిలఅ, తీసినాడు.

wre

కన్నడం: శెలన విల్లద శానుఖోగ హశిలెక్క నోడిద వోగ.

a Hy I

ఇట తమిళం: వసీ త్తవస్‌ పణమ్‌ 'క ణక్కు సళ్లూ స్‌

తెలుగు:

కన్నడం: తమిళ 0;

మళయాళం:

తెలుగు:

కన్న డం:

తెలుగు:

కన్నడం:

ag ul 3;

మళయాళం: Fe

తెలుగు:

కన్నడం: తమిళం:

సాటి సామెతలు, 41 ఆకాశమున గంటుపెట్టడము: ఇసుక (తాడు పేనడము. మణలినింద వాగ్గ వురి మాడిదవోగా. వాన శ్తె విల్లాఘువళై_ ప్పాన్‌ :మణలై కై జాఘ తిరిప్పాన్‌ మణలు కొండు కయరు పిరిక్కున్న పోలే. 42

ఆకాశానికి 'నిచ్చెన్యవేనేవాడు, ,

ఆకాశ క్కి. దటి “వో కిద వో

48

""ఆకుమీద ములుపడా, ములుమీద ఆకుపడా ఓకే. టె

ఎలెముళ మేలే బిదరు, ములు ఎఆమేలే బిదరు ఎల a) లా a వ్ర \ ఇల ముళ్ళిల్‌ కీగాలుం ముళ్లు ఇలయిల్‌ జామ్‌ కేడు ఇలక్కు. 44

ఆడనేరక మదైల ఓటిదన్నటు. ది

కుణియలారద నూశి నెలడొంకు అందవోగ. '

ఆడ 'శ్రరయోద 'తేవడియాళుక్కు శ్రెయుకోణల్‌.,

పోటీ సామెతలు 291

“తెలుగు:

తమిళం:

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళ ౦:

తెలుగు:

కన్నడం:

తమిళం:

తెలుగు:

కన్నడం:

4 ఆడుదాని బుది అపర బుది, ~ డు “ఇన్‌ బుది పిన్‌ బుది. © 46 ఆడే కాలూ పాడే నోరు ఊరకుండవు.

ఆడిదశాలు, పవోడిదబాయు సుమ్మనె కఇరదు.

ఆడియ శాలుమ్‌, పొడియ నావుమ్‌ నుమ్మా యిరాదు... ఆడియ శాలున్‌, పొడియ నావుమ్‌ వెరుతె యి! కిల్లి.

త్వ ఆతురగానికి తెలివి మట్టు.

ఆతురగారనిగె తిళివు మట్టు. తిర కారనుక్కు బుద్ది మట్టు. 48

ఆదాయము లేక శెట్టి వరదటోడు.

ఆదాయవిల్ల దె సెట్టి జెళ్ళక్కె హోగ. లు

త్తి

22 నాటి సామెతలు 49

తెలుగు: ఆపదకు పాపము లేదు

కన్నడం: ఆవ త్రి? పాప విల్ల.

తమిళం: అప తృుక్కు ప్పాసమ్‌

మలయాళ 0: ఆవ గ్తిను పొవ మిల్ల వ్‌)

తెలుగు: ఆవులు నలుపు అయితే పాలు నలుపా?

కన్నడం: ఆకళు కప్పాదర హాలు కప్ప?

తమిళం: పను కరుప్పానాల్‌ పాల్‌ కరుప్పాగుమూ?

మళయాళం: పశు కఖుతాలుము పాలు కుక్కు మో?

తెలుగు:

కన్నడం:

తమిళం:

మళయాళం: ఇష్టమ్‌ ఇల్లా అచ్చి తొటద ఎల్లామ కుటమ్‌. లు 2 ట్‌

ప్‌. ఆలిని వల్ల ని వానికి యూలకూరతో ఉప్పుచాలదు.

కండరాగద హాండతి” మొసరల్లి కల్లు.

వేండాద చెండాట్టి కాట్‌ పట్టాల్‌ కు[టమ్‌, పటాల్‌ కు[టమ్‌.

సాటి సామతలు ele

తెలుగు:

కన్నడం:

తమిళం:

ఫ్‌2 ఆశ బోధి స్తున్నది, అవమానము బాధి స్తున్నది. ఆశె_ కడుక్కుదు: మానం తడుక్కుదు. కలి ఆశకు అంతము లేదు. ఆను ము రంల;

తగు కుం So అళ పిల్ల.

మళయాళ ౦0: వ్‌." అతిరు యిల. (3

x

తెలుగు;

కన్నడం: తమిళం: మళయాళం;

తెలుగు:

మళయాళం:

54 ఇనుము కరిగేచోట యీగల కేమున్నది? ఇరువెగ కబ్బిణద శెలనవేశె.

రు డి త్రి హ్‌. ఇరుంబు అడిక్కుమ్‌ ఇడత్తిల్‌ యాక్కు యెన్నవేలై

పొన్న ఉరుక్కున్నిడ త్తు పూచ్చక్కు ఎందుకార్యమ్‌. ర్‌ర్‌

ఇనుము పిడికిలి చెయ్యి వెముపట్టిన చెయ్యి వూర కుండదు.

ఇరుంబు పిడి త్త కయ్యుమ్‌ సింగు పిడి త్త కయ్యుమ్‌ సుమ్మాయి రాదు.

ఇరుంబు పిడిచ్చ కయ్యుమ్‌ చూరల్‌ పిడిచ్చ కై_య్యుమ్‌ చుమ్మాయిటేీ క్కి_ల్ల

సొటి సామెతలు

తెలుగు:

కన్నడం: తమిళం:

తెలుగు:

కన్నడం: తమిళం:

తెలుగు:

కన్నడం: మళయాళం:

తెలుగు:

తమిళం:

మళయాళం:

2

(ee చ్యార్భుదుద రలాయాంద్ర

జో ఎఆఎలానీ స్‌ మిజార్త్‌ హెది

7 కో “ంబాద్‌, ఆర్య:పం, 25 5G

ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటి మీసాలన్నీ కాలినటు.

(on) మనయె దీపవెందు ముదిటఠె గడమీసె నుటితు.

టలు 0 రలు

తన్‌ వీట్టు విళక్కు తనైచ్చుడాదా?

రి?

ఇలుకటి చూడు పెళి చేసి చూడు. గా బు గా

మనెకటి నోడు, మదువె మాడినోడు.

రు

పీన కట్టిప్పార్‌ : కల్యాణం వజ్ణిప్పార్‌ . 58 ఇలు కాలుతూం"కే నుయ్యి తవ్వడం మొదలుపెట్లినట్లు" గ్‌ా 6

మన బెంకి వాత్తిదాగ్య బావితోడలిక్కై హోౌరటవోగా వీడు వేవుమ్‌బోల్‌ వాళ వెట్టున్నపోలె,

ధరి. ఇవకచోట ఈగలు చేరును.

ఈరమ్‌ ఉళ్ళ ఇడ _్తిల్‌ మొయిక్కుమ్‌.

ఈరమ్‌ అటిడతు ఈచ్చపటు మో? లు వాటి రి

౨6 నాటి సామెతలు. 60 తెలుగు: ఇసుకవే నే రాలని జనము,

మళయాళం: మణల్‌ వారి ఎకికఖాల్‌ తా శెవీళిల్ల,

ఈ;

61 తెలుగు: ఈనిన పులిపోలె. కన్నడం: ఈంద పులివోల్‌, తమిళం: ఈం పులిపోల, మళయాళం; ఈట్ట ప్పులిపోల.

( 62

తెలుగు: ఈః పిల్లి పాలు తాగునా?

కన్నడం: బెక్కు హోలన్ను కుడియువుదే? తమిళం: కందప్పూనై కందప్పాలై కుడిక్కు మా? మళయాళం: పూచ యీ పాలు కుటిక్కు "మూ?

ల్ల

తెలుగు:

కన్నడం: తమిళం: మలయాళం:

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం:

తెలుగు;

తమిళం:

రా

69 ఉంగరాల చేతితో మొట్టి నొప్పి ఉండదు. ఉంగుర వోకిద కైయరల్లి హోౌడదరె నోవిల్ల. కుట్టు ప్పృట్టాలుమ్‌ మోదిరశకై,య్యాల్‌ పడ వేణ్డుమ్‌. (cA) 4౬ మా GG అటి కొండాలుమ్‌ మోదిరం యిట్ట కయికొండు "వేణహ్‌. 64 ఉండే చోటుకు రెండు చేయటా? ఉండమని) ఎరడు బయ బేడ. నక ఉండ ఏట్టు క్కు. ఇరండగమ ఇయ్యలామా? ఉండపీటిల్‌ కండు శెటరుతు. (A) (I 65 ఉడుముకు రెండు నాలికలు.

ఉడుంబుక్కు ఇరండు నాకు.

తెలుగు:

తమిళం:

తెలుగు:

కన్నడం: తమిళం: మళయాళం:

తెలుగు;

"తమిళం;

తెలుగు:

| కన్నడం: తమిళం: _ ముళయాళం;

సాటి సామెతలు. 66 ఉడుము పోయినా చెయ్యి వస్తే చాలు. ఉడుంబు పోనాల్‌ పోగిరదు కె మైవిట్టాల్‌ పోదుమ్‌. GT ఉన్నమాట అంపే వలికేనుకొని వస్తుంది.

కండద్దు కండహాగా హౌళిదరె కెండదంథ కోవ. ఉళ్ల దె చొన్నాల్‌ ఉడంబు ఎరియమ్‌. ఉళ్ళదు చొన్నాల్‌ ఉడం పెరియమ్‌.

60 ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు. కర్పూరము ఆగుమో కడలువ్పు?

69 ఉప్పు తిన్న వాడు నీళ్లు !| తాగుతాడు.

ఉపుతిందవను నీరు కుడిదాను. ఉప్పు తిన్నవన్‌ తర్జోర్‌. కుడిప్పాన్‌. ఉప్పు తిన్నవన్‌ వెళ్ళన్‌ కుటిక్కుమ్‌.

సాటి సామెతలు 29

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం:

"తెలుగు:

తమిళం:

"తెలుగు:

కన్నడం:

70 ఉరివిన పుండుమిద ఉప్సువలె.

ఉరియువ వహొుణ్ణిణ ఉప్పు వోకిదవాగె.. వెంద పుణ్ణిల్‌ వేల్‌ ము.ైందార్‌ పోల.

పుణ్లిల్‌ అంబు పటపోల. ది టె

71 ఊరంతా ఒక (తోవ: ఉలిపిక పై దొక (త్రోవ, రు ఊరు క్కెల్లామ్‌ ఒరు వడి, ఉనక్కు ఒరు వడియా? 72 ఊరుకు రాజై నా తన తల్లికి పిల్లవాడే. ౧౧ ళా ఊరుక్కు అరన నానాలుమ్‌ తాయిక్కు పిన్హాదాన్‌. 78 ఊరంతా చుట్లాలు: వుట్టి కట్ల తావులేదు. లు రు లు

ఊరలా నంటరు: వుణబడినువవరిల.

80

తమిళం:

మళయాళం;

తెలుగు:

తమిళం:

తెలుగు:

తమిళం:

తెలుగు:

తమిళం:

తెలుగు:

తమిళం;

సాటి సామెతలు రెల్లామ్‌ ఉఅవు, ఒరువాయిచ్చోరి ల్ల, రెల్లామ్‌ ఉట్టవర్‌ ఒరువాయి చోటీల్ల. 74 ఊరకున్న వాని కూరెల్ల నోపదు. మై ఊరైెక్షీక్కెడుక్కుమ్‌, ఆమె రిణ | టి క్కెడుక్కుమ్‌. 75 ఊర పిలిచినా పేర పిలవరాదు. రై చొన్నాలుమ్‌ పేరై చ్చొల్లాదె. 76 ఊరగాయ లేని భోజనం ఉంటుందా? మాశా ఊట్టాద సోరు మాంగాయ్‌ ఊట్టుమ్‌. [| ఊరలేని దే “పేరే పిలుచుట.

రై చొచ్చాన్నాళుమ్‌ పై చ్చాతాడెః

సాటి సామెతలు లి]

తెలుగు:

తమిళం:

మళయాళం:

తెలుగు:

తమిళం:

తెలుగు:

కన్నడం:

తమిళం:

తెలుగు:

కన్నడం:

78 ఊరకున్న వారికి ఊరెల్ల న్‌్‌ మౌనము మలళ్పె యై చాదిక్కుం. మౌనమ్‌ కొండు మదవాశేయిమ్‌ జయిశామ్‌. 79 ఊరికి ఒక ఛోగముది; యెవరి వద్ద ఆడుతుంది? ఊరుక్కు. ఒరు తేవడియాళ్‌, ఆరుక్కెన్లు ఆడువాళ్‌? 80 ఊరు పొమ్మంటుంది: కాడు టన

ఊరు హో గిన్నువుదు: కాడు చాయెన్నువుదు.

వీడు పోపో యెంగిఅదు, కాడు వావా యొంగఅదు. ఊరుమీద ఊరుపడ్డా కరణము మీద కాను పడదు.

ఊర మేలే ఊరు బిద్ద 5 శానుభోగనిగేను.

కక

తెలుగు: కన్నడం: తమిళం:

మళయాళం:

తెలుగు;

తమిళం: మళయాళం;

తెలుగు;

కన్నడం;

82 ఎంగిలి చేతో కాకి కయినా మెతుకు విదపడు. ఎఅఎ౦జలు వైయింద కాగ అప్పీను. ఎచ్చిల్‌ "౩3 యాల్‌ కాశారు వోటమాటాన్‌. ర్ల I) రు ఎచ్చిల్‌ శె కొండు కాక్కయాట్టుగ ఇల్ల. 88

ఎంగిలి ముక్క నాకిన కుక్క_వలె.

ఎచ్చిల్‌ ఇల కుండ నాయిపోల. ఎచ్చిలిలకండ నాయ పోతె,

84 ఎండలో తిరిగిన గాని నీడ సుఖము తెలియదు.

నెబళిన నుఖ బిసిలల్లి అరియువుదు.

సాటి సామెతలు ఫక్‌

శమ 6

మళయాళ ౦:

“తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం:

"తెలుగు:

కన్నడం: తమిళం:

"తెలుగు:

కన్నడం:

తమిళ 0;

"తెలుగు;

కన్నడం:

నిళ లిన్‌ అరుమై వెయిలిల్‌ తెరియుమ్‌.

నిళ లిం2ె అరుమ వెయిలిల్‌ అరియుమ్‌. 85

ఎక్కినవాడు దిగకపోతాడా?

పరిదవ ఇళిదాను.

పజీియవన్‌ ఇరంగువాన్‌.

ఎరియ ల్‌ ఇబంగుమ్‌. 86

ఎడమి స్తే మడి ఆ(కమించాడు.

డకొట్టశరె ఇడి నుంగువను,

ఇడం కొడుతాల్‌ మడం పిడంగువాన్‌. 87

ఎద్దుప్పుండు కాకికి ముద్దా?

ఎత్తిన హొధ్దు కాగ బల్లు దె?

ఎరుదిన్నోయి కాకెెక్కు. తెరియుమా? 88

ఎనుటోతు మీద వాన కురిసినట్లు.

ఎమ్మెమేలె మశిబిద్ద వో గ.

84

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం;

తెలుగు:

కన్నడం:

తమిళం:

మళయాళం:

తెలుగు:

మళయాళం:

"తెలుగు: "కన్నడం: “మళ యాళం:

సాటి సామెతలు 89 ఎలుకమీద కోపమున యింటికి చిచ్చు సపెటుకొన్నటు. oe) రు ఇలిగ హపహాదరి మనే నుట్టం తె. ఎభిక్కుప్పయందు వీటయి చుటదు పోల లు ఎలియ పేడిచ్చు ఇల్లం చుటపోఅె. రు 90 ఎలుకల వేటకి తప్పెట వాయింతురా? ఇలిబేళుగ తమళు బడియువ 3? ఎలి వే క్లైక్కు తం అడిప్పార్‌ గళా? ఎలి వేట్టక్కు తకిల్‌ అడిక్కు మో? 91 ఎలుక పెద్దదయితే పందికొక్కు. ఆగునా? ఎలి వలుతాయాల్‌ సెరిచ్చాళియోా? 92 వదరి పని పారే చెసి కోవలేః

ఆళు మాడిద్దు వోళు. ఆశేజె పోకున్నతిల్‌ తానే* పోకున్నతునన్ను.

0 99

తెలుగు: ఏట్లోవేసినా యెంచి వెయ్యవలెను. తమిళం: ఆర్టిలే పోట్టాళుమ్‌ అళందు పోడు. రు

మళయాళం: ఆర్టి9ల్‌ కళణూళుమ్‌ అశన్ను కళయణమ్‌. 94

తెలుగు: ఏడ్చిన బిడ్డకే పాలు.

కన్నడం: అకువ కూసి” వాలు.

తమిళం: అళుద పి పాల్‌ కుడిక్కుం,

ee

మళయాళం: కరెయున్న కుట్ట క్కె. పాలుల్లు,

ల్‌

తెలుగు: ఎతాము పాటకు ఎదురు పాట ఉన్నదా?

తమిళం: పట ప్పొట్టుక్కు ఎదుర్చాట్టు ఇల్లి.

Cty OV

తెలుగు: తన్నడం;

తమిళం:

మళయాళం:

తెలుగు:

తమిళం:

తెలుగు:

కన్నడం:

తమిళం:

మళయాళం:

సాటి సామెతలు 96 ఏనుగు చచ్చినా వేయి, (బదికినా వేయి.

ఆనె యిద్దరు సావిర: స_త్తరూ నావిర,

ఆనె మయొరుంచాలుమ్‌ ఆయిరమ్‌ పొన్‌: సెతాలుమ్‌ ఆయిరమ్‌ ఫొన్‌.

ఆనె యిరున్నాలుమ్‌ ఆయిరమ్‌:చెరిన్నాలుమ్‌ ఆయిరమ్‌ 97

ఏనుగు మది స్టే నెత్తిన మన్ను వేసికొంటుంది.

యానై తన్‌ తలయిల్‌ ముల్లె పోట్టుకుళ్వదు పోల. 95

వాడ చిలక వాడ పలుకు పలుకుతుంది.

మా తాడి ధ్రై మాళాడో రామప్ప.

సొన్న దై. చ్చొల్లుం కిళిప్పి శై.

_త్తమ్మె పూచ పూచా.

సక

తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళ ౦:

తేలుగు:

కన్నడర:

హల

gy ఒక అబదము కమ్మడానికి వేయి అబద్దాలు, ఒందు నుళ్లన్ను ముచ్చట ఒంబతు సుళ్లు. ఒరు పొయ్య మకణైక్క ఒంబదు పొయి వేండుమ్‌. ఒరు కళవు మజక్కాన్‌ ఒంబదు కళవు. 100 ఒక కంట్లో వెన్న, మజొక కంట్లో సున్నము. గా మ్‌ స్ట ఒందు కజ్లిగ జెణై, మతొందు కల్లి” నుణ. £9 to జారి ఓం ఒరు కణ్లిల్‌ వెనె్న, మరు కణ్లిల్‌ చున్నాంబ? బం యా £9 ఒరు కణ్లిల్‌ చెబు, మరు కణ్లిల్‌ చుళ్తాంబ? £3 £9 £9 ar 101 ఒక కన్ను కన్నుకాదు: ఒక కొడుకు కొడుకు కాడు.

ఒందు కట్లు కణల్ల, ఒబ్బ మగ మగనల. “అగ గా

తమిళం:

మళయాళం:

"తెలుగు:

కన్నడం: తమిళం:

మళయాళం;

తెలుగు:

కన్నడం:

తమిళం:

| 3 (| » ! స్ట గ్‌ * జీ నల

సాటి సామెతలు

రా

ఒరుపి శె పిత యాగుమా? ఒరుమరం తోప్పాగుమా?

ఒరు కళ్లు క్ట, జరు మగర్‌ మగనోః

102 ఒక నాటి వేషానికి మీసాలు గొతిగించు కొన్నట్టు.

ఒందు దినద ఆటక్కె మీసె బోళినబేశె? ఓరునాళ్‌ కూత్తుక్కు మీసైయు చ్చికె క్కలామా? ' ఒరునాళ్‌ కూ త్తిను మీళ చెరక్కెణ మో?

108

ఒక పూట తింపే యోగి, రెండు పూట్ల తింపే భోగి, మూడు పూట్ల తించే రోగి. |

ఒబ్బొ త్తుండవ యోగి, ఇప్పొంతుండవ భోగి,

మూప్బాొాం త్తుండవ రోగి, నాప్పొ త్తుండవన కొండ్లొగి.

ఒరు పొళుదు ఉణ్‌ బవన్‌ యోగి ఇరుపొళుదు ఉణ్‌ బవన్‌ భోగి, ముప్పొళుదు ఉడ్‌ బవన్‌ రోగి.

104

ro ఒక్కడే వది మంది “అటు : లు

సాటి సామెతలు 99

తమిళం: సేరుందు వాళ్వదె సిజంద వళిమై. మళయాళం: ఒత్తిరున్నాళ్‌ వత్తు బలమ్‌.

105 "తెలుగు; ఒడళ్లు రెండు, ఉసురు ఒకటి.

కనుక ఒడలు పెరడు, జీవవం3ె. తమిళం: ఉడల్‌ ఇరండు, ఉయిర్‌ ఒం(డు. మళయాళం: ఉడల్‌ రెండు, ఉయిర్‌ ఒన్ను.

106 తెలుగు: ఒక్క. దెబ్బ, రెండు ముక్కులు,

కన్నడం: పిటొ”ందు, తుండెరడు, లట తమిళం: వెట్టు ఒం|డు, తుందు ఇరండు.

మళయాళం: వెటొన్ను, (మురి) తుండు రెండు. ల్‌

10

తెలుగు: ఓడలు బండ్ర గును, బండ్లు ఓడలగును. తమిళం: ఓడం బండియిల్‌ ఏటుమ్‌, బండి ఓడ త్రిల్‌ పణఖుమ్‌. మళయాళం: ఓడం వండియిలుమ్‌, వండి ఓడ త్తిలుమే. హాఆ 108 తెలుగు: బొషధానికి సాయంత్రం మంచిది.

తమిళం: ఇజంగు పొళుదిల్‌ మరుందు కుడి.

త్త

109 తెలుగు: కంచికి పోయినా మంచానికి నాలుగే కౌళ్లు.

కన్నడం: కంచిగె హోదరూ మంచక్కె నాల్కే శాలు.

సాటి సామతలు 41 శు కారంజ పోనాలుము మంజ శ్లిన్‌ కాల్‌ నాన్లు.

మళయాళం: కాంచీపుర శువు మంచ తిను కాలు నాలు. కా

a తెలుస: కంచే చేనుమే సే పెరు యెక్క న?

కన్న ణం: జీలియే హహెలవ మేనం తె. తమిళం: వలియే వైర. తిన్తాగల్‌ ; విశ వదు యెప్పదడి?

యిలా మ్ల i

మళయాళం: సలి వన్నె పిళవు తిన్నుగ. El తెలుగు: కండ్లు చెజిపిన దేవుడు మతి యిచ్చినట్లు. రు

| | = 55 తమిళ ౦: డికు దె వమ మతియి కొను నేను, న్‌్‌ j + Peet దియా

—O0

తెలుగు: కటిన యింటికి పణుకులు బబ్చునోరు వెయ్యిమంది. (Oar

క్ర శ్రీర ఎప దేవరాయాంధ భాషానిలయ్‌ువను!

సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌. కేం

42

తెలుగు;

కన్నడం:

తమిళం:

తెలుగు;

కన్నడం: తమిళం:

మళయాళం;

తెలుగు:

కన్నడం: తమీళం: మళయాళం:

తెలుగు:

కన్నాడఠః

సాటి సామెతలు |. కడవెడు పాలలో కాస్త మజ్జిగ. కొడవోలి? తొట్టు మజ్జిగ సాల చే? చట్టి పాలుక్కు సొటు పిశె. A) 114 నథకు కౌళ్లు లేవు; ముంతకు చెవులు లేవు.

తగ కాలూ ఇల, తలయూ ఇల. గొ ౧౧

కరైక్కు కాలు ఇల్లై, తలయుమ్‌

రె CH చాలా యా

కథకు. కాలుమ్‌ కర్తే, 115 కన్ను నొప్పి కంటికి తెలియునా? కట కాడిణ కణారియువుడె? £9 రిం కణ్‌ కు[టం కన్నుక్కు తెరియుమా? కణింశు కుకుమ్‌ కణి నణియుమో? ఠి £9 116 కన్యకు తెలుసునా కామరసము?

కన్నె అణివశె కామరన?

సాటి సామెతలు - 48 తమిళం: కన్నీ అజివాళొ శావురసము? రార కక అరిభాసు మో కాముర సమ్‌?

1...

తెలుగు: కన నివ్వడము, చను యిస్వడము ఒకే.

ట్‌. అపో. ఇం ము. నా! షష శమిళ ౦: De IDET ంా. కం) డు తా యో? గణ —2 జాం యా కా

తెలుగు: కమ్మర వీథిని సూదులు అమ్మినటు. ౧౧

Sy: కమ్మారన వీదియల్లి సూజి మారిద వక గ. జర లః కొలన్‌ తెరువిల్‌ వూగి ఒటాల్‌ పోల,

|

నుళ ళం: కొల క్కు_టియిల్‌ గాక విల కున్నతు పోతె, సథ. 119 Pa అని తెలుగు: వీలే తప్పితే కుదా

కన్నడం కర అమ్సుద ము తు చశమిళం: eters తప్పినాల్‌ సక కర

మళ ంరూళం: కరణం డు చ్యాాబ కంత an

న్‌ నాటి సామెతలు

తెలుగు: కలిలో వెన్న తీసినట్లు. (గా

ఖీ 2 శ్‌ న్‌ 3 తమిళం: వయ అజ DUO ETON నఖ అన్‌

తా రాం బొ

po ఇ” 7 తెలుగు: కాకికి చికతితో కానరాడు. కన్న డం: కాక తరుళు ఆగదు. తమిళం: కాక రు తరముల. టా తనయాయ

ఓ... ఈం

ed es. ల్‌ శో టి య్‌ ల్ని మళయాళం; కాళ గాత తరులుల ఖు కాకలు మా రు గా

122

టు

తెలుగు; కాకిపిల కాకి a)

కన్నడం: కాగగూ తన్న ముర కొను ము,

తమిళం: సన తన్‌ *కుంజు పొన్‌ కుంజు,

మళయాళం: కాక్కయిక్కు. తన్‌ కుళ్లు పొన్‌ కుద్లు. షా

నా.

=

అలుగు:

"తెలుగు;

తము ల;

మళయాళం: -

"తలుగు: కన్నడం:

«

కాకీ వాలింది: పండూ

ద్రాం న్‌ లా a0

డది.

అత

ఉటా్యార, కతు తలు సజ;

జటా

కాగల రౌర్యము కావపోదు: వచ్చేవారు రాకపోరు.

పరుతుల పాయు. నళ్యారు

కళ న్‌ డా : వరానుల్ల తు వళియిల

(| న్‌

కాడు వానా ఎంగిలడదు;

>

ఒరి,

పీకు

కణెదిత్తు కన్నికె నెఅదితు.

pret ఎ౦గిరిందు.

కన్నడం: తనంత అ:

మళయాళం:

తెలుగు:

కన్నడం: తముళం:

మళయాళం:

తెలుగు:

తమిళం:

తెలుగు:

తమిళం:

128

కార్యం వచ్చినపుడు గాడిద కాళ్లు ఆయినా పట్టాలి.

కార్య ఆగువతనక _తెయ కాలాదరూహాడి,

కార్యం కాణాన్‌ కళుదై_ కా లై య్యుమ్‌ వీడిప్పాన్‌ _

కార్యం ఆకుమ్‌ వరయిల్‌ కళుదయిన్‌ కాలె విడి.

129

కాయ చిన్న దైతే కారము తక్కువా?

కడుహు చిలుళతాలుమ్‌ు కారమ్‌ పోగుమా? నాకు!

130

కాలిన యింటో కు మిగిలినో లాభమే. ౧౧ €d

ఎరిగిఅ పీట్టిల్‌ పడు

“ము లాభం,

మళయాళం: ఎరియున్న పుగయిల్లున్ను ఊరున్న వారది లావము,ం

సాటి సామెతలు AT

తెలుగు:

SHE

ముళయాళం:

Gl గ్ర గ్ర

కన తః

తమిళం:

వుళుయోళ రః

తెలుగు:

కన్నడం:

తమిళం:

181

ఫొను చుటిన పాము కటఅవక మానునా? ౧౧ రు "కాల చుట్ట్ర్యయ పొంబు కోడికా-మల్‌ పో గుమాి

కాలిను చుట్టియ పొంబు కటిక్కా తె సం మం

కాన్‌ పోశాతుం కరుమబము ఉెలయాచు.

లో ag టైం డి జో - కాశిక్కు_ పోయాలుమి కర్మము తులు ఇల్ల. {౧

134

లో

కారం౦ కావలి సే గాడిదె కాళ్ళయినా పట్టాలి. చుం to

అటే

కార్య యుద్ద ర” తికాలు పాడి.

కార్యం ఉండానా వళ దై యయ్యుమ్‌ కాలై ప్పిడీ.

tha (nn

తెలుగు:

న్నడం:

తమిళం:

మళయా జో; 0

L355 కాశికి నోవదలచుకుంచే గంగే యెదురుగా వచ్చినటు, డు కాళి” సోగువాగ గం” యెదురిగే బందం'తె. కుంబిడ ప్పోనదై వము కుబుక్కే_ వందార్‌ పోల. కుంబిడాన్‌ పోయ రవము కురుకే వన్ను.

136

3

J

eu [ (| (1 g ర్త Ey ey క్‌

a

"తెలుగు;

ox cf

9 ti OC

మళ యు

తెలుగు:

/

ర్త న్నడం;

తమిళం:

రం

1౨8 కుడుములు తిన్నది చాలక కూలి కావాలా?

అప్ప తిందశె సాలె, కూలి లెక్క మూడబేశె!

వచె యు తిన్న సొన్నార్ల ళా, తుళయె యెబ్లచొన్నార్‌ యా యో రా రా ళా?

భం: అప్పం తిన్నాల్‌ పోశి, కుజి యెన్నణమో!

139

కుక్‌ పుండుకి బూడిద మందు.

నాయి ఊసు బూది మద్ద. పై

నాయి వుష్టుక్కు సాంబల్‌ మనగుందు.

మళి.నూళం: నాయికు పుణ్ణను చాంబలు మరున్ను. a

50 సాటి సామెతలు 140

తెలుగు: కుక్కకు తెలియునా జంకాయ రుచి?

కన్నడం: శే గౌ త్తి ఒళైయ రుచి?

తమిళ 0: నాయిక్కు తెజియుమా కేంగాయ్‌ గుసి?

మళయాళం: నాయిక్కు_ అణి యు మూ నల్తదు?

- 141

తెలుగు: కుక్క నెయ్యి రక = తయనా అందునా? కన్నడం: నాయిగ నిం” ఉప్పిన అర?

తమిళం: నాయిక్కు సణునై తక్కుమూ?

మళయాళం: నాయిక్కు నలుప తజణువరాఖి చాలా

తెలుగు: కుక్కవేషము వెస్తే మొటిగోక తప్పదు.

కన్నడం నాయి వేష వోకిదరి బొగళ కేకు, తమిళం; నూరు నప మ్‌ హోటోర్‌. కు కై le: య్‌

శయాళం: నాయుశు వేవమ్‌ శె

సా ళ్‌ రే Or | (అ C oH MW J 9

సాటి సామతలు లి

తెలుగు:

కన్నడం:

మ9 |

148 కుటికే తేలు కుటకుం కే కుమ్మర పురుగు. ౮9 లు

కొటినాల్‌ కళ కొటావిటూల్‌ పిజి పహూచ్చి. హ్‌ వు (౧౧

Ta 144

కమర ఆవములో యి త్రడి ముంత దొరుకునా?

కుంబారన ఆట యుల్లి శో పాబుడిక్కిద Seg 145

కుమ్మరికి ఒక యేడు గుదియకు ఒర పెట్టు,

0

రురల్‌ BOE దొడ్ల Vs

(en Sy తడి 1 నుక్క్క ఒర

కొయవనుక్కు ఒరు మాన

er లు నాళ షర ర-— కటా

ఉం అనా ఆం జోల తు

2s |Fe Sl

తెలుగు:

తముళం;

మళయాళం;

146

కూర్చుండి తింటూ వుంటే కొండ కూడా సమిసి పోతుంది.

పాసు ఊదబనని కుడికి నారు సనొాలదు. సేం అం బం తిన్దా9ల్‌ కుం|శుం తెంయుమ్‌. కుని యిరున్ను ఉండాల్‌ కున్నుం సక్‌.

147

గె

కూర్చుండి పడుకో వలెను.

కరుందల్ల వో పడుకు ఈతకు?

కరుస్ని క్ల కాలు నీట్టావు.

లి సట

TD దా రా ఆస SS Ow మాటి, కరు “OED

(21) న్‌

లో (7

తరు రః రయ NO, EEO pee రై Wo రా 2)

మళయాళం: కుజచ్చు చ్చొల్లి, సెఅచ్చు క్‌ు 149 తెలుగు: కొండను (తవ్వి ఎలుకను పటినటు. టగా కన్నడం: బెట్ట అగాదు ఇలియ హిడిద వో. తమిళం: మలయె కిళ్ళి యెలియై పిడతార్‌ పోల. 150 తెలుగు: కొండవలె వచ్చి మంచువతె పోయినది.

కన్నడం: మశియంతి బందు, మంజినంత పోయితు. . చావో

54 సాటి సామెతలు తమిళ ౦: అల బో వందు శబిపోల నింగిటుం; a €) / ముళయాళం: మలపోఅ వన్నతు మజ్టబుపో FF 151]

ను

భ్‌ అదా బు న్‌ ఒకు తెలుగు: రుం బోగ ంరతవల డలు హయత్‌ మొయ్యవలేె, కన్నుల! SOR OS ON పం నల. TTP tno ముచ్చె వేకు. ఆరి ఉహ ర్‌ి జు డై రా AE 2. జా ర్యా తమిళ 9: యుంగని నవతాలుమ సెౌగటుము మయిమగళ కొతటును cA) రు

అఆణంగినాల్‌ పోదుమ్‌ు.

మున WOW చెళ్తూ అము. సర మునులకు దును రాల మలో To2 లలో అమి గి = నా చీ తెలుగు: మంతం డు. ఇంపు ముతుళుకోక చ్చును. అకక

కన్నడం: కూడలు ఉద్ద చాగిద్దశె హేగూ తురుబు వోకి కొళ్ల

బవాుదు,

wl

తమిళం: శేశముళ పెళ్‌ ఎప్పడియుం కొంచె కటువా | హవ

మళయాళం: కుటుమయుం డంగిల్‌ చాయ్‌చ్చుమ్‌ చెరిచ్చుమ్‌ కెట్టామ్‌.

సాటి సామెతలు ర్‌ర్‌

తెలుగు:

కన్నడం:

తమిళం:

తెలుగు:

కన్నడం: తమిళం:

మళ ఘూాళం:

"తెలుగు;

కన్నడం:

తమిళం:

మళయాళం;

153

కొయ్యలేని వానికి కొడవళ్లు వెయ్యి.

కొయరగదలారద వని” కుడు ఉరబ తు, లి యి =

Ss లెరియాద వనుక్కు ఆయిరమ అఎవా? .

జరి తా

154 కోతికి కొబ్బరికాయ దొరకినట్లు. ౧౧

లం ని ప్ప తింగిన కాయి స్‌క్కిద సం నాయిక్కు. ముడు సంగాయ్‌ కిడయితార పోల. ను! కాకా నాయిక్కు పాదెయా తేజ కిట్టియపో లె. 155

కోతి చెతి కొఠరవివతె.

£

కోతి? యవి కెళ్ళి Ses న్నా రా "ఉని, ఠు

కురంగిన్‌ కయ్యిల్‌ కళ్ళకు "Sy, మా

కురంగిన్‌ కయ్యిల్‌ కొటు శ్ల సీక్కౌళ్ళి పోత.

158 తెలుగు: కోతి చేతి పూలదండ. rer WEN TODD MDT ST EON 24 డు తమిళం: కురంగిల్‌ కయ్యిల్‌ వూవమాలై పోల. మళయాళం: కురళ్లిన్‌ కల ప్లామాల పోళె.

DT తెలుగు: కోతి యెక్కన్‌ కొమ్మ ఉండునా? కన్నడం: కోతి యేుఅద కెంచె ఉంశు? తమిళం: కుజలగు పతఆణాచ్‌. కొంటు ఉరడా: మళయాళం: కురజు కయరఠరావ కొంబుందే?

155 తెలుగు: కోల' ఆడితే కోతి ఆడును. తమిళం: కోల్‌ ఆడ కురంగు ఆడుము. మళయాళం: కోల్‌ ఆడుం బోలె కురంగ ఆడుమ్‌. re వం. తెలుగు: ' మీస్తొలు దువ్వు తాడు.

t

కన్నే జీర. ళన. లిద్దరూ మీనమేల |.

స్తాటి సామెతలు ర్‌

తమిళం; క్రీశ విడుందాలుము మీసయ్యిల్‌. మళ కరా, Tc

మళ యాళం: కీళ పిణాలుమ్‌ మీనయిల్‌ మజ్టువట్టుల్‌ యిల్ల.

160

తెలుగు: (కొత్త నీరు వచ్చి పాత నీటిని పా దోలినట్లు.

కన్నడం: బంద నిరు ఇద్ద నీరన్ను కొండ్రోయితు.

తమిళం: వంద వెళ్ళమ్‌ ఇరుంద తబ

rs టా 4

కొండు వోయి టు. మళయాళం: వన్న వళ్లమ్‌ ఇరున్న వెళ్లవుమ్‌ు కొండుపోయి.

య. 161.

కే ॥|

తెలుగు: (కొత్త వై ద్యుడికన్నా పాత రోగి మేలు. కన్నడం: హవన వైద్యని గింత, వాశి రోగి మేలు.

మళయాళం: పూతియ వై ద్యనేశాళ్‌ వజయ రోగి నన్ను

న్‌ స్ట్‌

తెలుగు: కొజతగా ఉండే పని గురువునకై నా చూపకు.

మళయాళం: అరట్ప'ణే ఆశాజేయిమ్‌ కాణిక్కరదు. హ్‌

4.

58 సాటి సామెతలు" 168 తెలుగు; కోడి తన గుడ్డును పగుల గొటునా? యు

తమిళం: కోడి మిదితాల్‌ కుంజిక్కు కేడాగుమూ?

' మళయాళం: కోళి మెదిచ్చాల్‌ కుంక్ఞోన్ను 'కేడాగు మో? 164 తెలుగు: గంగలో స్నానము చేసిన కాకి కొంగ అగునా?

కన్నడం: కణినాయి బిళినాయి యాదీ శే? తమిళం; కుళితాళ్‌ కొర్కు ఆగుమా?

మళయాళం: కాక్క కుళిచ్చాల్‌ కొళ్కాగుమో?

YY,